Wednesday, 8 April 2020

ఆలోచన

                                                                1 ఆలోచన 

* పని చేయడం చాల అవసరం . దానికి మూలం ఆలోచననే కదా ! కండరాల ద్వారా కొద్దిగా అబివక్తంమయ్యే శక్తి పని అంటారు. అయితే ఆలోచన లేనిదే ఏ పని జరగదు.   ఉన్నతమైన ఆలోచనతో అత్యున్నతమైన ఆదర్శాలతో  నింపి,రేయింబయులు వాటిని మీ ముందు  తత్పలితంగా మహోన్నతమైన కార్యాలు సిద్ధిస్తాయి

* ఒక భావాన్ని స్వీకరించండి. దాన్ని మీ జీవిత ద్యేయంగా చేసుకోండి.  దానినే మననం చేయండి,  కలగనంది,ఆ భావంలోని జీవించండి . మీ మెదడు, కండరాల , నరాలు , శరీరంలోని ప్రతి ఒక భాగం ఆ భావంతో పూర్తిగా తదాత్మయం కావాలి. తక్కిన అన్ని భావాలను త్రోసివేయండి . ఇదే విజయానికి దారి.

*   మీరు ఐదు  భావాల  జీర్ణం   చేసుకొని, వాటిని మీ జీవనంలో, మీ వక్తితత్వంలో సారూప్యాన్ని పొందించు కుంటే ఒక గ్రంథాలయాన్నంతా కంఠస్తం చేసిన వక్తి కంటే , మీకే  ఎక్కువ విద్య వచ్చినట్లు !

* ఆలోచనే మనలను కార్యోన్ముఖులను చేసే గొప్ప శక్తి. మనసును అత్యున్నతమైన ఆలోచనలతో నింపండి. ప్రతి రోజు వాటిని వినండి. నెలల తరబడి వాటిని గూర్చి ఆలోచించండి . అపజయాలను లక్ష్య పెట్టవద్దు. అవి చాలా స్వాభావికం. ఈ అపజయాలు జీవితానికి అలంకారాలు. అవి లేకుండా జీవితమేమిటి ? జీవితంలో పోరాటాలే లేకుండా ఉంటె, ఈ జీవితానికి ప్రయోజనం శూన్యం . 

Friday, 19 July 2019

తెలుగు సూక్తులు


                                                       


                                              తెలుగు సూక్తులు 
Image result for news paper








⇎  వేయి తుపాకుల కంటే , వ్యతిరేకించే నాలుగు వార్త పత్రికలకు భయపడాలి. 

Image result for wedding photos



⇎  మగవారిలో మహాబలవంతులు, ఆడవారిలో అతి సుకుమారులు పెళ్ళికే భయపడతారు.  

Image result for wedding photos



⇎  జీవితంలో ఒకసారి వస్తుంది . కొద్దికాలం మాత్రమే ఉంటుంది . అదే యవ్వనం


Image result for flower photos



⇎  పువ్వులలో సువాసన, మనుషులలో యోగ్యత దాచినా దాగవు. 

Image result for cleaning



⇎   ప్రతి ఒక్కరు తమ ప్రాంగణాన్ని శుభ్రం చేసుకుంటే మొత్తం ప్రపంచం పరిశుభ్రం  అవుతుంది.


Image result for ants

⇎   చీమలు మంచి పౌరులు. అవి సమూహపు బాగోగులకు ప్రాధాన్యతనిస్తాయీ






Sunday, 14 July 2019

teacher






నిరంతరం నేర్చుకుంటు ఉంటె తప్ప ఉపాద్యాయుడు అనే వాడు నిజంగా మరొకరికి విద్య నేర్పలేడు             ---ఠాగూర్ 


Monday, 8 July 2019

ఓర్పు లేని మనిషి నూనెలేని దీపంతో సమానం




స్నేహమన్నది రెండు దేహాల్లో వుండే  ఒకే ఆత్మ .
                                                                                              
                                                                                                  ---అరిస్టాటిల్ 

ఓర్పు అన్నింటికీ మూలం . గుడ్డు పొడిగినపుడే పిల్ల వాస్తునిది. బద్దలు కొడితే చాలా

                                                                                                            ---ఆర్నాల్డ్ గ్లాన్గ్లో


ఓర్పు లేని మనిషి నూనెలేని దీపంతో సమానం. 

                                                                                         ---మేరీ బేకర్ ఎడ్జ్ 

Thursday, 20 July 2017

ఆలోచన

                                               

Image result for thinking images


  ఆలోచన 

1. ఆలోచన లేకుండా అధ్యయనం చేయడం పరామదండగా అధ్యనం చేయకుండా ఊరికే  ఆలోచించడం శుద్ధ దండగ  --కంఫూషియన్ 

2. మనస్సును ఆరోగ్యకరమైన ఆలోచ్చనలతో నింపండి అవే జీవితాన్ని సుఖమయం చేస్తాయి --- బిల్కికిన్స్ 

Tuesday, 4 July 2017

తెలుగు సూక్తులు


  • ఒక  అందమైన పనిముందు , ప్రపంపపు అన్నీ  అందమైన  భావనాలూ  దిగదుడుపే !

  • ప్రపంచంలో  అన్నీ అందమైన భావాలు, ఒక అందమైన పనికంటే తక్కువే 

  • ఆనందాన్ని మించిన అందాన్నిచ్చే సౌందర్య సాధన మరొకటి  లేదు. 

  • సృష్టిలో పిల్లల సృష్టే అతి అందమైనది. అతి దివ్యమైనది  కూడా.