సూక్తులు
About Me
TELUGU SUKTULU
View my complete profile
Tuesday, 4 July 2017
తెలుగు సూక్తులు
ఒక అందమైన పనిముందు , ప్రపంపపు అన్నీ అందమైన భావనాలూ దిగదుడుపే !
ప్రపంచంలో అన్నీ అందమైన భావాలు, ఒక అందమైన పనికంటే తక్కువే
ఆనందాన్ని మించిన అందాన్నిచ్చే సౌందర్య సాధన మరొకటి లేదు.
సృష్టిలో పిల్లల సృష్టే అతి అందమైనది. అతి దివ్యమైనది కూడా.
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment