Friday, 19 July 2019

తెలుగు సూక్తులు


                                                       


                                              తెలుగు సూక్తులు 
Image result for news paper








⇎  వేయి తుపాకుల కంటే , వ్యతిరేకించే నాలుగు వార్త పత్రికలకు భయపడాలి. 

Image result for wedding photos



⇎  మగవారిలో మహాబలవంతులు, ఆడవారిలో అతి సుకుమారులు పెళ్ళికే భయపడతారు.  

Image result for wedding photos



⇎  జీవితంలో ఒకసారి వస్తుంది . కొద్దికాలం మాత్రమే ఉంటుంది . అదే యవ్వనం


Image result for flower photos



⇎  పువ్వులలో సువాసన, మనుషులలో యోగ్యత దాచినా దాగవు. 

Image result for cleaning



⇎   ప్రతి ఒక్కరు తమ ప్రాంగణాన్ని శుభ్రం చేసుకుంటే మొత్తం ప్రపంచం పరిశుభ్రం  అవుతుంది.


Image result for ants

⇎   చీమలు మంచి పౌరులు. అవి సమూహపు బాగోగులకు ప్రాధాన్యతనిస్తాయీ






No comments:

Post a Comment