Thursday, 20 July 2017

ఆలోచన

                                               

Image result for thinking images


  ఆలోచన 

1. ఆలోచన లేకుండా అధ్యయనం చేయడం పరామదండగా అధ్యనం చేయకుండా ఊరికే  ఆలోచించడం శుద్ధ దండగ  --కంఫూషియన్ 

2. మనస్సును ఆరోగ్యకరమైన ఆలోచ్చనలతో నింపండి అవే జీవితాన్ని సుఖమయం చేస్తాయి --- బిల్కికిన్స్ 

Tuesday, 4 July 2017

తెలుగు సూక్తులు


  • ఒక  అందమైన పనిముందు , ప్రపంపపు అన్నీ  అందమైన  భావనాలూ  దిగదుడుపే !

  • ప్రపంచంలో  అన్నీ అందమైన భావాలు, ఒక అందమైన పనికంటే తక్కువే 

  • ఆనందాన్ని మించిన అందాన్నిచ్చే సౌందర్య సాధన మరొకటి  లేదు. 

  • సృష్టిలో పిల్లల సృష్టే అతి అందమైనది. అతి దివ్యమైనది  కూడా. 

Sunday, 25 June 2017

ఔన్నత్యం


Image result for respected person

ఔన్నత్యం సంపద వల్ల రాదు. సద్గుణాల వల్ల వస్తుంది. 
                                                                                           --గాంథీజి 

పెళ్లి చేసుకోవడం


Image result for indian wedding photography poses

పిరికివాళ్ళు కూడా చేయగల ఒకే ఒక సాహసకృత్యం పెళ్లి చేసుకోవడం.  --వోల్టేర్ 

Friday, 23 June 2017

మంచి సూక్తులు


  • ఓర్పు లేని మనిషి నూనెలేని దీపంతో సమానం.                                                                                            --మేరీ బేకర్ ఎడ్జ్ 

  • ఓర్పు చేదుగానే ఉంటుంది. కానీ దాని ఫలితం మాత్రం మందూరంగా ఉంటుంది.    --రూసో 

  • కల్లాకపటం లేని నవ్వే ఉత్తమ ఔషాధం. 


సూక్తులు


  • ఒక మంచిపని చేసి ఊరుకో ! దాని బాగోగుల గురించి చర్చించుకోవలసింది ఇతరులు. నీవు కాదు .   -పైథాగరస్ . 

  • అదృష్ష్టం  ఏ  వక్తిని తెలివిమంతుణ్ణి చేయలేదు .  -- సెనెకా. 

  • వివేకులు తమ కాలాన్ని విజ్ఞాన సముపార్జనకు వినియోగిస్తారు. అవివేకులు చేడు  అలవాట్లకు  - నిద్రపోవడానికి తమ కాలాన్నీ వినియోగిస్తారు .  -- సాస్కృతసూక్తి.