Sunday, 28 June 2020
Wednesday, 8 April 2020
ఆలోచన
1 ఆలోచన
* పని చేయడం చాల అవసరం . దానికి మూలం ఆలోచననే కదా ! కండరాల ద్వారా కొద్దిగా అబివక్తంమయ్యే శక్తి పని అంటారు. అయితే ఆలోచన లేనిదే ఏ పని జరగదు. ఉన్నతమైన ఆలోచనతో అత్యున్నతమైన ఆదర్శాలతో నింపి,రేయింబయులు వాటిని మీ ముందు తత్పలితంగా మహోన్నతమైన కార్యాలు సిద్ధిస్తాయి
* ఒక భావాన్ని స్వీకరించండి. దాన్ని మీ జీవిత ద్యేయంగా చేసుకోండి. దానినే మననం చేయండి, కలగనంది,ఆ భావంలోని జీవించండి . మీ మెదడు, కండరాల , నరాలు , శరీరంలోని ప్రతి ఒక భాగం ఆ భావంతో పూర్తిగా తదాత్మయం కావాలి. తక్కిన అన్ని భావాలను త్రోసివేయండి . ఇదే విజయానికి దారి.
* మీరు ఐదు భావాల జీర్ణం చేసుకొని, వాటిని మీ జీవనంలో, మీ వక్తితత్వంలో సారూప్యాన్ని పొందించు కుంటే ఒక గ్రంథాలయాన్నంతా కంఠస్తం చేసిన వక్తి కంటే , మీకే ఎక్కువ విద్య వచ్చినట్లు !
* ఆలోచనే మనలను కార్యోన్ముఖులను చేసే గొప్ప శక్తి. మనసును అత్యున్నతమైన ఆలోచనలతో నింపండి. ప్రతి రోజు వాటిని వినండి. నెలల తరబడి వాటిని గూర్చి ఆలోచించండి . అపజయాలను లక్ష్య పెట్టవద్దు. అవి చాలా స్వాభావికం. ఈ అపజయాలు జీవితానికి అలంకారాలు. అవి లేకుండా జీవితమేమిటి ? జీవితంలో పోరాటాలే లేకుండా ఉంటె, ఈ జీవితానికి ప్రయోజనం శూన్యం .

Subscribe to:
Posts (Atom)