ఔన్నత్యం సంపద వల్ల రాదు. సద్గుణాల వల్ల వస్తుంది.
--గాంథీజి
పిరికివాళ్ళు కూడా చేయగల ఒకే ఒక సాహసకృత్యం పెళ్లి చేసుకోవడం. --వోల్టేర్
- ఓర్పు లేని మనిషి నూనెలేని దీపంతో సమానం. --మేరీ బేకర్ ఎడ్జ్
- ఓర్పు చేదుగానే ఉంటుంది. కానీ దాని ఫలితం మాత్రం మందూరంగా ఉంటుంది. --రూసో
- కల్లాకపటం లేని నవ్వే ఉత్తమ ఔషాధం.
- ఒక మంచిపని చేసి ఊరుకో ! దాని బాగోగుల గురించి చర్చించుకోవలసింది ఇతరులు. నీవు కాదు . -పైథాగరస్ .
- అదృష్ష్టం ఏ వక్తిని తెలివిమంతుణ్ణి చేయలేదు . -- సెనెకా.
- వివేకులు తమ కాలాన్ని విజ్ఞాన సముపార్జనకు వినియోగిస్తారు. అవివేకులు చేడు అలవాట్లకు - నిద్రపోవడానికి తమ కాలాన్నీ వినియోగిస్తారు . -- సాస్కృతసూక్తి.